Home
Coronavirus India
Coronavirus India News
-
AP Coronavirus Cases: గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్ కేసులు!
కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చిన వారికి కొవిడ్ ఉన్నట్లు నిర్దారణ అయింది. Also Read: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి..… -
Covid 19 Update: 498 కొత్త కరోనా కేసులు.. నలుగురు మృతి!
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య నేటికి ఐదు వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు రాష్ట్రాలలో 4,724 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకు వైరస్‌తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 498 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో… -
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం.. తెలుగు రాష్ట్రాల ప్రజలూ జర భద్రం..!
Covid 19: కొనసాగుతున్న ఆశాజనకమైన పరిస్థితుల మధ్య, కరోనా వైరస్ మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, కొత్త వేరియంట్లు వెలుగు見る్చడం అధికారులు, ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది. “ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం” నిపుణుల ప్రకారం, రెండు కొత్త కరోనా వేరియంట్లు – NB.1.8.1 , LF.7 – ఇటీవల గుర్తించబడ్డాయి. ఇవి ప్రస్తుతం ప్రధానంగా నగర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. జేఎన్.1 వేరియంట్ ప్రభావంతో కూడిన కేసులు ఇప్పటికే దేశంలోని కొన్ని… -
Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
Centre holds review meet after Coronavirus Cases increase in Kerala: కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ… -
Coronavirus News: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. గాంధీ ఆస్పత్రిలో అప్రమత్తం!
TS Govt Alerts Gandhi Hospital over Coronavirus Cases Raise in India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతిచెందారు. కేరళలో నలుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. కేరళలో కొత్త వేరియంట్ జేఎన్ 1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!