Home
Coronal Mass Ejections
Coronal Mass Ejections News
-
The coronal hole: సూర్యుడిపై అతిపెద్ద రంధ్రం.. 60 భూ గ్రహాలకు సమానం..
The coronal hole: సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది. -
Solar Storm: భూమి వైపు దూసుకొస్తున్న “సౌరతుఫాన్”.. ఈ రోజే తాకే అవకాశం..
Solar Storm: సూర్యుడి నుంచి వెలువడిన సౌరతుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని Spaceweather.com నివేదించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) భూవాతావరణంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సూర్యుడిపై భారీ విస్పోటనాల తర్వాత ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుంటాయి. ఇవి విశ్వంలో ప్రయాణిస్తుంటాయి. -
Solar Maximum: “సోలార్ మాగ్జిమమ్”.. సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదమా..?
Solar Maximum: సూర్యుడు ఊహించిన దానికన్నా ముందు ‘‘సోలార్ మాగ్జిమమ్’’ దశకు చేరుకుంటున్నాడని శాస్త్రవేత్తులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 23 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడ్డాయి. ఇవి భూమిని చేరుకుని ‘భూ అయస్కాంత తుఫాను’లకు కారణం అయ్యాయి. గత నెలలో సూర్యుడిపై మూడు భారీ విస్పోటనాలు సంభవించాయి. -
Sun Is Angry: ఉగ్రరూపం దాలుస్తున్న సూర్యుడు.. అసలు కారణాలేంటి..
Sun Is Angry: సూర్యుడిపై వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. గత రెండు వారాల్లో సూర్యుడిపై 36 భారీ విస్పోటనాలు ( కరోనల్ మాస్ ఎజెక్షన్స్), 14 సన్ స్పాట్స్, 6 సౌర జ్వాలలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని భూమిని నేరుగా తాకగా.. మరికొన్ని భూమికి దూరంగా వెళ్లాయి. భూమిపైన సమస్త జీవరాశికి, సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలకు శక్తినిచ్చే సూర్యుడు.. ఇటీవల కాలంలో భారీ స్థాయిలో శక్తిని విడుదల చేస్తున్నాడు. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి… -
Sun: సూర్యుడిపై భూమికి రెండితల పెద్దదైన “సన్ స్పాట్”
సైన్స్ డెవలప్ అయి కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విశ్వం అంతుపట్టని స్థితిలోనే ఉంది. ఇప్పటివరకు మనం ఈ విశ్వం గురించి తెలుసుకుంది సముద్రంలో నీటి బొట్టంతే. మన సౌర వ్యవస్థకు మూలం అయిన సూర్యుడి గురించే ఇంకా అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర తుఫానులు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా సూర్యుడిపై ఏర్పడిన ఓ ‘‘సన్ స్పాట్’’ ప్రత్యేకంగా మారింది. ఏఆర్3038…
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!