మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం వివిధ జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి.. మన శరీరంలో రక్తాన్ని ఇవి వడపోస్తూ ఉంటాయి.. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈరోజుల్లో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల…