కొత్తిమీరను రోజు మనం వంటల్లో వాడుతూ ఉంటాము.. రుచిని పెంచడం తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. కొత్తిమీర ఆకులనే కాదు కొత్తిమీర గింజలు అంటే ధనియాలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. మరి కొత్తిమీరను రోజు తింటే ఏమౌతుందో తెలుసుకుందాం.. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు వల్ల ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా డయాబెటీస్, గుండె జబ్బులు, రక్తపోటు సంబంధిత వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి వ్యాధులు మనకు రావొద్దంటే…