ధనుష్ – నయనతార మధ్య వివాదం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా నానుతోంది. ఈ అంశం మీద ఎన్నో చర్చలు కూడా జరుగుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రానివ్వలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ పెళ్లిని తన వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని విశేషాలు ఒక డాక్యుమెంటరీలా చేసి అదే వేదికపై తాజాగా రిలీజ్ చేశారు. అలా చేసినందుకుగాను…