భారీ అంచనాలు, భారీ హైప్, భారీ బుడ్జెట్ తో తెరకెక్కిన రెండు డబ్బింగ్ సినిమాలైన వార్ 2, కూలీ మొత్తానికి ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. వార్ 2 కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే కూలీలో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, అమిర్ ఖాన్ వంటి హేమ హేమీలు ఉన్నారు. రెండు సినిమాలు స్ట్రయిట్ తెలుగుసినిమాలు అనే…