ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ డిమాండ్ ఉన్న యువ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ పేరు ఒకటి. 2019లో లోకేష్ కగరాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘ఖైదీ’ ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాత విక్రమ్, లియో వంటి ప్రాజెక్ట్స్ లతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ కథతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇక తన క్రియేటివ్ మేకింగ్ స్టైల్‌తో భారీ హైప్ క్రియేట్ చేసే ఈ టాలెంటెడ్…