సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన, లోకేష్ కనగరాజ్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలి’ చిత్రం, సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్, అనిరుద్ధ్ స్వరరచనతో మరింత ఆకర్షణీయంగా మారింది. నాగార్జున, సౌబిన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, రచిత రామ్, పూజ హెగ్డే వంటి అగ్రశ్రేణి తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు, ఇది తమిళంతో పాటు తెలుగు, మళయాళం, కన్నడ భాషలలో…