అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అదే రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి.అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై తీవ్ర దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.…