కాంట్రాక్టర్ వేధింపులు తాళలేక.. పిల్లలు సహా దంతపులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల ఖమ్మం నుంచి సరూర్ నగర్‌కి భార్య పిల్లలతో వచ్చిన శశి కుమార్.. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు రూ. 2 కోట్ల వరకు శశికుమార్‌కు బిల్లు రావాల్సి ఉంది. మొదట్లో మొత్తం డబ్బు ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి.. అదిగో, ఇదిగో అంటూ వాయిదా…