Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. పెళ్లి తంతు జరుగుతుండగానే నవ దంపతులు విషం తాగారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా.. నవ వధువు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.