Constable Motion Poster Launched: వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి “కానిస్టేబుల్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగాగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా…