రెండు జాతీయ పార్టీలను అక్కడ పతంగి కలవర పెడుతోందా? గాలి వాటం ఎలా ఉంటుందో, ఎటువైపు ఎగిరి చైనా మాంజాలా ఎవరి గొంతుకు గాటు పడుతుందోనని ఇతర పార్టీలు కంగారు పడుతున్నాయా? ఎంఐఎం కింగ్ అవుతుందా? కింగ్ మేకర్‌గా మిగులుతుందా? ఎక్కడ ఉందా పరిస్థితి? అక్కడున్న ప్రత్యేక రాజకీయ వాతావరణం ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమే అయినా…. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకాస్త ఎక్కువ అన్నట్టు మారిపోయిందట వ్యవహారం. అందుకు…