Ramachander Rao: సోమనాథ్ జీవిత చరిత్ర యువతకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూత ఏడాది బీజేపీ డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ప్రతి ఏడాది బీజేపీ రాష్ట్ర కార్యాలయ పీఆర్వో పరమేశ్వర్ డైరీకి శ్రీకారం చుడుతున్నారు.. బీజేపీ తరుపున పరమేశ్వర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది బీజేపీ డైరీ ఆవిష్కరణ జరుగుతుంది.. డైరీ అనేది నిత్య…