Home
Congress News
Congress News News
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
Satyagraha: దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు చేస్తున్న నిరసనలు, ఆందోళనలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రజలు అన్యాయంపై ఒంటరిగా పోరాడుతుంటే, వారి గొంతుకను బలంగా వినిపించేందుకు ‘సత్యాగ్రహ’ (Satyagraha) పేరుతో సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించారు. రైతులు, విద్యార్థులు, యువత (Gen Z), మహిళలు, దళితులు, గిరిజనులు తమ సమస్యలను, నిరసన వివరాలను ఈ వేదికపై నమోదు చేసుకుంటే.. వారికి అండగా పార్లమెంట్లో గళమెత్తడం మొదలుకొని… -
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi on TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ పేరు, ఎన్నికల గుర్తు విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రజా తీర్పును బలహీనపరిచే విధంగా ఉందని ఆరోపించారు. ఈ వివాదం కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినది కాదని, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలను కోరుకునే ప్రతి ఓటరుకు సంబంధించిన అంశమని అన్నారు.… -
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై బాధ లేదు కానీ, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తన వివరణ కోరకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి తనపై చర్యలు తీసుకోవడం బాధాకరమని, తన మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని… -
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు… -
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చరిత్రకారుడు రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఘాటుగా స్పందించారు. ప్రధాన పదవికి అర్హుడు కాదంటూ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. -
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అనారోగ్యంతో బుధవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఏవైనా ఉన్నాయా అనే కోణంలో వైద్యులు పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ధృవీకరించారు. -
Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు
సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు సోనియా గాంధీని ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. డాక్టర్ అరూప్ బసు పర్యవేక్షణలో ఆమెకు చికిత్స జరుగుతోంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. సోనియా గాంధీ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Also Read:Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న… -
Rahul Gandhi: ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా.. నేటి రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ
Rahul Gandhi Press Meet at 10 AM Today, Big Revelation on Vote Rigging -
Rahul Gandhi: రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదు: సీఆర్పీఎఫ్..
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. -
Rahul Gandhi : కాంగ్రెస్ దళితులు, ఓబీసీల విశ్వాసాన్ని కోల్పోయింది.. రాహుల్ ఈ వ్యాఖ్యలు ఎందుకు అనాల్సి వచ్చింది
Rahul Gandhi : 1990లలో కాంగ్రెస్ పార్టీ దళితులు, అత్యంత వెనుకబడిన కులాల ప్రయోజనాలను కాపాడాల్సిన విధంగా లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టంగా అంగీకరించారు.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!