Congress Manifesto 2024 Key Points: సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, పీ చిదంబరం, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శనివారం జైపూర్, హైదరాబాద్‌లలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల ముందు…