Home
Congress Alliance
Congress Alliance News
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
Off The Record : ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కాంగ్రెస్ కూటమి మధ్య సిగపట్ల సీన్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 49 వార్డులుండగా బీజేపీ 21 వార్డులను గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.కాంగ్రెస్ 11 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ 6,ఎంఐఎం 6,స్వతంత్రులు 5 స్థానాలు గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు అన్నీ కలిసి ఇండిపెండెంట్ బండారి అనూషను చైర్ పర్సన్ చేశాయి. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి మిత్రపక్షాల కూటమి కొనసాగుతూనే ఉంది.… -
TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
TVK Vijay: తమిళనాడులో సీఎం విజయ్, ఆయన పార్టీ టీవీకేకు కూటమి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవల అధికారంలోకి రావడానికి విజయ్కు మద్దతు పలికిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే వంటి చిన్న పార్టీలు ఇప్పుడు టీవీకేను శాసిస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 28 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యే వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తారనే ప్రచారం తమిళనాడులో జోరుగా కొనసాగింది. Read… -
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
Mani Shankar Aiyar: తమిళనాడు రాజకీయ పరిణామాలపై, విజయ్కు చెందిన టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నీచ రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడులోకి మతతత్వ బీజేపీకి దొడ్డిదారిన ప్రవేశానికి వీలు కల్పిస్తే, అది రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తప్పిదంగా మారుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని దాని వ్యవస్థాపకులు… -
Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
Puducherry Elections Exit poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో రెండు… -
Tamil Nadu Elections: తమిళనాడులో కుదిరిన డీఎంకే పొత్తు.. కాంగ్రెస్కు ఎన్ని స్థానాలంటే.?
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. ఈరోజు (శనివారం) డీఎంకే కూటమి తన పొత్తుల్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంటే, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కూటమిలో ఉన్న కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10 సీట్లు, వీసీకేకు 8 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు చెరో 5 స్థానాలు, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది.… -
Maharashtra: మున్సిపల్ ఎన్నికల వేళ సరికొత్త రాజకీయం.. కాంగ్రెస్-బీజేపీ ఏం చేశాయంటే..!
మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో బద్ధశత్రువులైన కాంగ్రెస్-బీజేపీ చేతులు కలపడం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏక్నాథ్షిండేకు చెందిన శివసేన పార్టీ మీద కోపంతో హస్తం-కమలం నేతలు చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది. -
Pak Minister: జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిదే అధికారం..
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. -
హుజురాబాద్ లో పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్.. నిజమెంత?
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. వస్తే గిస్తే మళ్లీ సార్వత్రిక ఎన్నికలే. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాటి నుంచి అక్కడ ఎన్నికల హీట్ మొదలైంది. ఈ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్యంగా కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా…
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ సిటీలో జలగండం.. అడుగంటిన భూగర్భ జలాలతో అపార్ట్మెంట్ వాసుల తిప్పలు..!
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
AP Semiconductor Policy: సెమీకండక్టర్ రంగంలో ఏపీ సంచలనం.. సర్కార్ కీలక నిర్ణయం..!
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..