CJ Roy Suicide: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (CJ Roy) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న తన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కంపెనీ పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో డాక్టర్ సీజే రాయ్ తీవ్ర నిర్ణయం…