Home
Commonwealth Games 2026
Commonwealth Games 2026 News
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
PM Modi Meets Commonwealth Games 2026 Medallists: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (ఆగస్టు 9) న్యూఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులతో సమావేశమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ రూపంలో పంచుకున్నారు. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరితో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఈ… -
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
Sakshi Chaudhary: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన బాక్సర్ సాక్షి చౌదరి తన విజయానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఒక ప్రధాన కారణమని వెల్లడించింది. తన కెరీర్లో అత్యంత క్లిష్ట సమయంలో విరాట్ కోహ్లీ, ఆయన ఫౌండేషన్ అందించిన సహకారం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. ఐఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్షి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పింది. దాదాపు మూడేళ్లపాటు ఆయన తనకు… -
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
India Full List of Medals in Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మొత్తం 39 పతకాలతో ఇండియా కామన్వెల్త్ క్రీడలను ఘనంగా ముగించింది. భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. ముఖ్యంగా బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు ఏకంగా 10 పతకాలు… -
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్‌గా!
Gulveer Singh History in Commonwealth Games 2026: భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం అందుకోవడంతో గుల్వీర్ ఈ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు జూలై 28న జరిగిన 10,000 మీటర్ల రేసులో రజత… -
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
CWG 2026 Medals: కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిస్తున్న వేళ.. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అడగొడుతున్నారు. ఈ మెగా టోర్నీ 10వ రోజు (ఆగస్టు 1) భారత అథ్లెట్లు ఏకంగా 16 పతకాలు సాధించి దేశ సత్తా చాటారు. శనివారం నాడు (ఆగస్టు 1) ఏకంగా 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించడంతో భారత్ కు గోల్డెన్ డే గా మారింది. ఈ విజయాలతో CWC 2026 పతకాల పట్టికలో భారత్… -
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!
CWG 2026 Medal Tally: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండుతోంది. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 10 పతకాలు సాధించారు. దీంతో భారత్ మొత్తం 39 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి సాంప్రదాయ క్రీడలు ఈసారి లేకపోయినా..… -
Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్‌తో సంబంధం ఏంటి..?
కామన్వెల్త్ గేమ్స్ 2026 జావెలిన్ త్రో పోటీల్లో శ్రీలంకకు చెందిన యువ అథ్లెట్ రుమేశ్ పతిరాగే సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజత పతకానికే పరిమితమవ్వగా, శ్రీలంకకు చెందిన పతిరాగే ఏకంగా 89.75 మీటర్ల సుదూర ప్రాంతానికి ఈటెను విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రాతో పాటు ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, కెషోర్న్ వాల్కాట్, ఆండర్సన్ పీటర్స్… -
Commonwealth Games 2026: భారత్‌కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్‌కు కాంస్యం
Commonwealth Games 2026: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జావెలిన్ త్రో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత్ రెండు పతకాలను సొంతం చేసుకుంది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా, యువ జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 85.83 మీటర్లతో నీరజ్ చోప్రాకు రజతం ఫైనల్లో నీరజ్ చోప్రా తన రెండో… -
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్‌లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్ (2026)లో భారత జూడో క్రీడాకారిణి అస్మితా దే కొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడో పోటీలలో భారత్‌కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అస్మితా కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్ను ఓడించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంతో జాగ్రత్తగా ఆడారు. ఒక దశలో కెనడా క్రీడాకారిణి ‘యూకో’… -
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్‌కు రజతం, దిలీప్ గావిత్‌కు స్వర్ణం..
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. అథ్లెటిక్స్‌లో మురళీ శ్రీశంకర్ రజత పతకం సాధించగా, పారా-అథ్లెటిక్స్‌లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణం, మహమ్మద్ బాసిల్ మొరసింగనకత్ రజతం సాధించి చరిత్ర సృష్టించారు. మరోవైపు భారత బాక్సర్లు కనీసం 10 పతకాలను ఖాయం చేసుకున్నారు. భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ 8.09 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో లాంగ్ జంప్‌లో వరుసగా…
తాజావార్తలు
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..