Gold Silver Prices: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. శుక్రవారం భారీగా తగ్గాయి. శనివారం మాత్రం ధరల్లో పెద్దగా మారలేదు. దీంతో పెట్టుబడి దారుల్లో, సామాన్య ప్రజల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసిన బంగారం, వెండి ధరలపైనే చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన రీజన్స్ వాళ్లు చెబుతున్నారు. ఇంత భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎందుకు పడిపోయాయి?…