Home
Committee Kurrollu
Committee Kurrollu News
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
వెండితెరపై కనిపించే చాలా మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో హోమ్లీగా కనిపించి, ఆ తర్వాత స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇదే దారిలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ తేజస్వి రావు. ఒకప్పుడు ఆమెను సినిమాల్లో చూసి పద్ధతిగా అనుకున్న ప్రేక్షకులు, ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. సినిమా అవకాశాల కోసమే తేజస్వి ఈ రూటు మార్చారా అనే చర్చ… -
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
Yadhu Vamsi: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన మేకప్ విభాగం కూడా విశేష గుర్తింపు పొందింది. ఉత్తమ మేకప్ మెన్ విభాగంలో ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుల ప్రకటనతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ యదు వంశీ విజయాన్ని చూసి… -
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
Committee Kurrollu: తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఎంపికైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య… -
Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా బిగ్గెస్ట్ ఇన్ సెక్యూరిటీ.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అంతగా కలిసి రాలేదు దీంతో ప్రజంట్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల ‘శ్రీ చిదంబరంగారు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయింది నిహారిక, తన వ్యక్తిగత.. వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సినిమా నిర్మాణం అనేది ఒక బాధ్యత. ఒక సినిమాను మన బుజాల మీద వేసుకున్నప్పుడు వచ్చే స్ట్రెస్ ఏంటో ‘కమిటీ కుర్రాళ్లు’ సమయంలో నాకు… -
Murali Mohan: మళ్లీ సినీ నిర్మాణంలోకి మురళీ మోహన్
నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వయోభారం రీత్యా ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. అడపాదడపా సినిమా ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అతడు’… -
Sangeet Sobhan: నిహారిక నిర్మాతగా సినిమా మొదలెట్టిన సంగీత్ శోభన్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. Also Read:Dil Raju: పైరసీ చేసి చిన్న సినిమాకు 400, పెద్ద సినిమాకు… -
Rewind 2024 : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఇవే
2024 వెళ్లిపోయి 2025లోకి అడుగుపెట్టడానికి ఇంకో రోజు మాత్రమే వుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సక్సెస్ పర్సెంటేజ్ 10 శాతమే. అయితే ఈ పది శాతంలో ఎక్కువ పర్సెంటేజ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మూవీస్‌దే. ఇది వినడానికి ఆశ్యర్యంగా వున్నా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ అరడజను సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. చాలాకాలంగా సినిమా కథలు మల్టీప్లెక్సుల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్‌తో హోరెత్తిస్తాయి. అయితే ఈఏడాది తెలుగు సినిమాలు కథలు పల్లెటూరి బాట పట్టాయి. సిటీ… -
Niharika Konidela : 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుంది ఈ చిత్రం. డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. Also Read… -
Committee Kurrollu: ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్.. కొత్త ట్రెండ్ మొదలెట్టిన నిహారిక
Committee Kurrollu to Stream in ETV WIN: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఎప్పుడూ లేనిది… -
Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం
Megastar Chiranjeevi Lauds “Committee Kurrollu”: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశసంలను అందుకున్న…
తాజావార్తలు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!