ఒక ఆసక్తికరమైన ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది హోంబలే ఫిల్మ్స్ సంస్థ. హోంబలే ఫిల్మ్స్ నుంచి ‘మహావతార సినిమాటిక్ యూనివర్స్’ అంటూ వరుస సినిమాలను ప్రకటించారు. Also Read : Varalaxmi Sarathkumar : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ అందులో భాగంగా 2025లో ‘మహావతార నరసింహ’, 2027లో ‘మహావతార పరశురామ’, 2029లో ‘మహావతార రఘునందన’, 2031లో ‘మహావతార ద్వారకాదీశ’, 2033లో ‘మహావతార గోకులనంద’, 2035లో…