స్మార్ట్ వాచ్ లకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగి పోయింది.. ఇక స్మార్ట్ వాచ్ కంపెనీలు కూడా అదిరిపోయేలా ఫీచర్స్ ను అందిస్తున్నాయి.. అందులో నాయిస్ ముందుంది.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. నాయిస్ కలర్ ఫిట్ క్రోమ్ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు.. ఆ వాచ్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా…