ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కొలీజియం సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 29న మన్మోహన్ ఢిల్లీ హైకోర్టు 32వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
NK Singh : హింసాకాండతో కాలిపోయిన మణిపూర్‌కు ఓ శుభవార్త, పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు.