ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగితేనే రోజు మొదలవుతుంది అనే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది విపరీతంగా ఛాయ్, కాఫీ తాగుతుంటారు. అయితే ఇలా నిరంతరం టీ, కాఫీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కేఫిన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల రోజులో టీ–కాఫీలను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. టీ, కాఫీ…
Coffee: కాఫీ ప్రియులకు నిజంగానే అలర్ట్.. అసలే బయట వాతావరణం చల్లగా ఉంది.. కొంచెం వేడివేడిగా ఒక సిప్ కాఫీ తాగితే ఉంటుంది ఆ మజా.. అంటూ ఒక రోజులో లెక్కకు మించిన కాఫీలు తాగుతున్నారా.. బాస్ తిట్టాడని, ఇంట్లో టెన్షన్స్ అని ఏం తోయడం లేదని అలవాటైన కాఫీని వదలలేక తాగుంటే కొంచెం ఆగండి.. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.. పలువురు వైద్య నిపుణులు అసలు కాఫీ తాగితే మంచిదా కాదా అనేది చెప్పారు. ఇంతకీ…
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.