Coconut In Aeroplane: ఎవరైనా సరే.. విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానయాన సంస్థలు కొన్ని షరతులను విధిస్తాయి. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీరు విమానం ఎక్కేటప్పుడు మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? అవేంటంటే.. పదునైన ఆయుధాలు, తుపాకులు, మండే వస్తువులతో సహా అనేక వస్తువులను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతించరు. ఇది కాకుండా, విమానంలో తీసుకెళ్లడం నిషేధించబడిన ఒక తినే పదార్థం కూడా…