Coconut Diet: ఎవరికైనా రోజు ఒకే ఆహారం తింటే బోర్ కొడుతుంది. ఆఖరికి చికెన్ బిర్యాని లాంటివి అయినా సరే కొద్ది రోజులు తినగానే ఇంకా తినాలి అనిపించద్దు. రోజుకొక కొత్త వెరైటీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా రోజూ వేరు వేరుగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 28 ఏళ్లుగా ఒకే ఆహారాన్ని ప్రతి రోజూ తింటున్నాడు. దీనికి కారణం అతడి అనారోగ్యం. కేరళలోని కాసరగోడ్‌కు…