ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఈ సారి రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్నారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రేపు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక, ఇవాళ మొదట శ్రీకాకుళం వెళ్లనున్న ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హస్తినకు వెళ్తారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్…