ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ అంశం మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్కి రాకూడదని సంధ్య థియేటర్ కి లిఖితపూర్వకంగా పోలీసులు సమాచారం ఇచ్చినా హీరో వచ్చాడని రావడమే కాదు రోడ్ షో చేస్తూ ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు తొక్కిసలాట జరిగినా, తర్వాత సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు వెళ్లిపోవాలని కోరినా సరే వెళ్లకున్న…