India challenges 2026: 2026 కొత్త సంవత్సరం భారత్‌లో ఎన్నో ఆశతో ప్రారంభమైంది. అదే టైంలో ఈ నూతన సంవత్సరం గణనీయమైన సవాళ్లతో కూడా ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం భారత్‌కు రాజకీయంగా, ఎన్నికల పరీక్షలు ఉన్నాయని, అలాగే క్రీడా రంగంలో టైటిళ్లను కాపాడుకోవడం వంటి సవాళ్లు ఉన్నాయని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఎగుమతులకు సంబంధించిన సవాళ్లు, అంతర్జాతీయ వేదికపై సంబంధాలను నిర్వహించడం, ఉగ్రవాదం, ప్రపంచ సంఘర్షణ వంటి ముప్పులు కూడా పెద్ద ఎత్తున పొంచి…
కట్టుతప్పుతున్న భూతాపం, వాతావరణ మార్పుల మూలంగా ఇటీవల కుండపోత వానలు విరుచుకుపడుతున్నాయి. వాటివల్ల విపరీతమైన జనసాంద్రత కలిగిన భారతీయ నగరాలు వరదల గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నాయి. రోడ్లపైకి భారీగా వాననీరు చేరి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి స్థానికులు నరకం అనుభవిస్తున్నారు.