Home
Clean
Clean News
-
Shocking Video: భర్త చనిపోయిన బెడ్‌ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
PM Modi: ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ కీలకోపన్యాసం
ప్రపంచానికి పచ్చని (Green), స్వచ్ఛమైన (Clean), సాంకేతిక పరిజ్ఞానం (Tech Savvy) ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధాని మోడీ (PM Modi) ఆకాంక్షించారు. -
Toothpaste: దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ ఉపయోగిస్తున్నారా.. ప్రమాదకరం..!
దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్ళు కోసం టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తారు. అయితే టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమని మీకు తెలుసా!.. కోల్గేట్, ఇతర ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సహజ వస్తువులను వాడితే.. దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
Road Accident: ఓ పక్క పుత్రశోకం.. మరోపక్క వేల రూపాయలు డిమాండ్
తన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోతే బ్లడ్ క్లీనింగ్ కోసం తల్లిదండ్రులకు రూ. 16,200 (£157) బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు నోటీసులు పంపారు. -
Mobile Camera Cleaning: స్మార్ట్ ఫోన్ మొబైల్ కెమెరా క్లీన్ చేయడం లేదా.. ఇక అంతే..!
ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ ఇండియాలో ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు ఎక్కువ మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్ఫోన్లు బీభత్సంగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే ఫోన్ తో మీరు మంచి ఫొటోలను తీయగలరు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!