పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం తొలి ప్రేమ..కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా 1998 లో విడుదల అయింది.ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు. ఈ క్రమం లోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీన మళ్ళీ విడుదల కాబోతుంది.…