టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల లో 7/G బృందావన్ కాలనీ సినిమా కూడా ఒకటి. 2004 లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా అయితే కాదు.ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది.. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్స్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం…