Live Mobile Robbery: ఈ మధ్య కాలంలో దొంగలు బాగా రెచ్చిపోతున్నారు. ఎన్ని సెక్యూర్టీ చర్యలు చేపడుతున్న వాటికీ బెదరకుండా దొంగలు తెగ బడుతున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు, రోడ్లపై ఇలాంటి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే తాజాగా బ్రెజిల్‌లో ఓ టీవీ రిపోర్టర్ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌కు సిద్దమవుతున్న కేవలం కొన్ని క్షణాల ముందు దొంగ దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన రియో డి జనీరో వీధుల్లో చోటుచేసుకోగా, అది…