Citroen e-C3 electric hatchback: ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో మార్కెట్ రారాజుగా ఉంది టాటా. టాటా వరసగా తన ఈవీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో టాటాను తట్టుకునేందుకు ఇతర కంపెనీలు కూడా తమ ఈవీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పోలో హారియర్ ఈవీని తీసుకువచ్చి…