KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా నెల రోజుల టైం ఉండడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి “తూఫాన్” అనే పాటను మార్చి 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకట