తమిళ స్టార్ హీరో జయం రవి ఇటీవల అయన భార్య ఆర్తిరవితో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నామని లేఖ విడుదల చేసాడు. అయితే జయం రవి విడాకుల పట్ల తాను ఆశ్చర్యానికి లోనయ్యాను అని కలిసి కూర్చుని మాట్లాడానికి తానూ ప్రత్నిచించిన రవి కనీసం స్పందించలేదు. మా విడాకుల వ్యవహారం మా పిల్లల జీవితంపై ప్రభావం చూపకుండా…