2009లో విడుదలైన డేవిడ్ ధావన్, జాన్ అబ్రహాం సినిమా ‘హుక్ యా క్రూక్’లో ఎంఎస్ ధోనీ ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు! అయితే, సినిమా పెద్దగా ఆడకపోవటంతో ధోనీకి కూడా పెద్దగా పేరు రాలేదు…అప్పటి తరం ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా రెండు సినిమాల్లో నటించాడు. నసీరుద్దీన్ షా ‘మాలామాల్’, మరాఠీ చిత్రం ‘సావ్లీ ప్రేమాచీ’లో ఆయన అతిథి పాత్రల్లో అలరించాడు…2015లో విడుదలైన ఇండో ఆస్ట్రేలియన్ మూవీ ‘అన్ ఇండియన్’. ఈ సినిమాలో నటి తనిష్ఠా…
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతుండటంతో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు కరోనా నిబంధనలతో అనుమతులు ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో థియేటర్ల ఓపెనింగ్ కు మాత్రం మరికొద్ది రోజుల వరకు పర్మిషన్…
అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లలో చనిపోతారని భావిస్తున్న కొందరి చేత బలవంతంగా బీమా చేయించి, ఆపై వారిని హత్యచేసి బీమా సొమ్ము కొట్టేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేదో సినిమా కధలా అనిపిస్తుంది కదూ.. కానీ అలా అనిపించినా అదే నిజం. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురు మనుషులను మట్టుబెట్టిన విషయం కూడా తెలిసి పోలీసులు షాకయ్యారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నల్గొండ జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యంతో…