ఆ మధ్య ఆహా ఓటీటీ కోసం స్వప్న సినిమా సంస్థ మెయిల్ అనే చిత్రాన్ని నిర్మించింది. కంప్యూటర్స్ కొత్తగా వచ్చిన కాలంలో ఓ పల్లెటూరి పిల్లగాడు దానితో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని చక్కని ప్రేమకథతో మిళితం చేసి తీశారు. అలానే ఇప్పుడు ప్రవీణ్ కాండ్రేగులను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్, డి.కె. సినిమా బండి చిత్రం నిర్మించారు. పల్లెటూరిలో ఆటో నడుపుకునే ఓ వ్యక్తికి కెమెరా దొరికితే దానితో ఎలాంటి…