Home
Cid
Cid News
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
Telangana Rice Mill Scam: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొడుతున్న అక్రమ రైస్ మిల్లర్లపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) కొరడా ఝుళిపించింది. వేల టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ, పక్కదారి పట్టిస్తున్న వ్యవహారంపై ఏకకాలంలో రాష్ట్రవ్యాప్త సోదాలు చేపట్టింది. ఈ భారీ కుంభకోణంలో ఇప్పటికే 16 మంది రైస్ మిల్లర్లను అధికారులు అరెస్ట్ చేయగా, పలువురిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. మిల్లర్ల దగాతో… -
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
విజయవాడలో నమోదైన కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని అంశాలపై ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో తమపై ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. దర్యాప్తు సమయంలో తన వాంగ్మూలాన్ని, వాదనలను పూర్తిగా పక్కనపెట్టి వాస్తవాలను వక్రీకరించారని, కొన్ని మీడియా సంస్థలు… -
Loan Fraud: నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు.. దంపతులకు ఏడేళ్ల జైలు శిక్ష..
Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు. -
Nidhhi Agerwal: సీఐడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్!
బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ముగ్గురు నటీమణులను ఈరోజు విచారిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్‌ను నిధి ప్రమోట్ చేశారు. సీఐడీ అధికారులు నిధిని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రంమలోనే నిధి అగర్వాల్… -
AP Crime: మంత్రి నారా లోకేష్ ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి మోసం..
AP Crime: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసింది సీఐడీ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న సాయి శ్రీనాథ్ (గచ్చిబౌలి, హైదరాబాద్), సుమంత్ (పఠాన్ చెరువు) లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.… -
HCA: హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెండ్..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్ సీఏలో భారీ కుదుపు చోటుచేసుకుంది. హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావు పదవి నుంచి తొలగించినట్లు పేర్కొంది. 28 జూలై 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. Also Read:Actress Kalpika:… -
HCA Scam: కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరారు… హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్
కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరారు… లేనిది ఉన్నట్లు… ఉన్నది లేనట్టు మాయామశ్చింద్రా చేయడంలో ఘనులు. ఇలాంటోళ్లకు తప్పించుకుని పారిపోవడం ఓ లెక్కా. హెచ్‌సీఏ స్కాంలో సీఐడీకి చిక్కకుండా పారిపోయిన దేవరాజు చుక్కలు చూపించాడు. రోజుకో రాష్ట్రంలో పూటకో ఊరిలో తలదాచుకుంటూ… మారు వేషాల్లో తిరిగాడు. ముప్పుతిప్పలు పెట్టి.. చివరకు పూణెలో అడ్డంగా దొరికిపోయాడు. దేవరాజును కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. Also Read:Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..? హెచ్‌సీఏ సెక్రెటరీ… -
HCA: హెచ్ సీఏ అక్రమాల పుట్ట.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగులోకి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగుచూసింది. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్‌సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్రావు అండ్ కో. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. ఓ బ్యాటు.. ఓ బాల్ మాత్రమే ఇచ్చి.. కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సీఐడీ దర్యాప్తు లో HCA డొంక కదిలి…… -
Devaraj Arrested: హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్..
Devaraj Arrested: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను ఈరోజు (జూలై25) సాయంత్రం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
Jaganmohan Rao: దొడ్డిదారిన గెలిచిన జగన్మోహన్ రావు.. సీఐడీ విచారణలో వెలుగులోకి సంచలనాలు!
Jaganmohan Rao CID Investigation: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సీఐడీ కార్యాలయంలో హెచ్‌సీఏ నిందితుల విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు ఐదుగురు నిందితులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా జగన్మోహన్ రావు దొడ్డిదారిన ఎన్నికైనట్లు సీఐడీ గుర్తించింది. హెచ్‌సీఏ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రావు 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు…
తాజావార్తలు
-
Supreme Court: గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత వివాదం.. సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు
-
Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
-
Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్!
-
Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
ట్రెండింగ్
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..