Cibil Report: బ్యంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి.. తిరిగి చెల్లించేవాళ్లు.. బ్యాంకులకు పంగనామాలు పెట్టేవారు కూడా లేకపోలేదు.. అయితే, క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక మహిళల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.. గత ఐదేళ్లలో తమ సొంత వ్యాపారాలను నిర్మించుకునేందుకు రుణాలు కోరుతున్న మ�