యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” చిత్రం భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ “శ్రీదేవి సోడా సెంటర్”. సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త సహాయక పాత్రలు పోషిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై…