ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ టీమ్స్ లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు గూగుల్ కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది. సంస్థలోని ఓ వ్యక్తి ద్వారా లేఆఫ్స్ విషయం బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది.
గూగుల్ సంస్థ తమ యూజర్ల భద్రతకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల గుర్తించింది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని కూడా మన ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలోని సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా �