మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపిస్తే చాలు మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యడం కాదు ఒక్క ఫోటో దిగినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ కూడా చిరుని తండ్రిలా కన్నా ఒక అభిమానిగా ఆరాదిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ సన్ గోల్స్ ని సెట్ చేసే చిరు, చరణ్ లని మళ్లీ ఒకే సినిమాలో చూడబోతున్నామా? అవును అనే…