Home
Chris Gayle
Chris Gayle News
-
Legends League Cricket 2023: బ్యాట్ విరిగిపోయేలా బ్యాటింగ్ చేసిన క్రిస్ గేల్
సిద్బోథమ్ వేసిన బంతికి షాట్ కొట్టబోయి గేల్ బ్యాట్ విరిగిపోయింది.. దీంతో అతని పవర్ ఫుల్ బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ నవ్వడం ప్రారంభించారు. గేల్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. -
Rohit Sharma: నా ఓల్డ్ ఫ్రెండ్ రికార్డు బద్దలు కొట్టా.. అయినా అతడు హ్యాపీగానే ఉంటాడు: రోహిత్
Rohit Sharma React on Breaking Chris Gayle’s Sixes Record: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నవీన్ ఉల్ ఉల్ హక్ బౌలింగ్‌లో… -
Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్
భారతీయ క్రీడాభిమానులు ఎంతో ఇష్టపడే విదేశీ ఆటగాళ్లలో క్రిస్ గేల్ ఒకడు. ముఖ్యంగా.. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ విధ్వంసకర బ్యాటర్... -
Virat Kohli: విరాట్ విశ్వరూపం.. రికార్డులు కల్లాస్..!
Virat Kohli: బెంగళూరులో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కోహ్లీ. 61 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి వరుసగా ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు విరాట్. IPLలో విరాట్ కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. అంతేకాదు… IPL చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న… -
Vijay Mallya: మరోసారి వార్తల్లో విజయ్ మాల్యా.. గేల్‌తో ఫొటోలు వైరల్
Vijay Mallya meets former Royal Challengers Bangalore opener Chris Gayle, social media goes into meltdown -
భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: క్రిస్ గేల్
73 వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్న భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తనకు మెస్సేజ్ పంపించినట్టు తెలిపాడు. ఆ మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ నుంచి వచ్చిన వ్యక్తిగత మెస్సేజ్ చూసి నిద్ర లేచాను. Read Also: పుజారా, రహానెలకు షాక్… కాంట్రాక్ట్… -
క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు
దూకుడుగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న క్రిస్ గేల్‌కు వెస్టిండీస్ బోర్డు షాకిచ్చింది. కెరీర్లో తన చివరి టీ20 మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడాలని గేల్ భావించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డుతో కూడా పంచుకున్నాడు. అయితే త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లకు వెస్టిండీస్ సెలక్టర్లు తాజాగా జట్టును ప్రకటించగా అందులో గేల్ పేరు లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. Read Also: క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్ గేల్ కోరికను… -
పంజాబ్ కింగ్స్ కు షాక్…
ఐపీఎల్ 2021 ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు విధ్వంసకర వీరుడు గేల్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రపంచ కప్ కు…
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..