Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Fans Fires On Chris Gayle For This Reason: భారతీయ క్రీడాభిమానులు ఎంతో ఇష్టపడే విదేశీ ఆటగాళ్లలో క్రిస్ గేల్ ఒకడు. ముఖ్యంగా.. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ విధ్వంసకర బ్యాటర్ ఇండియన్ ఫ్యాన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. అతని ఆటతీరుతో పాటు హ్యూమర్‌కి ఫిదా అవ్వడంతో.. ఇక్కడ అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిపడింది. ఇప్పుడదే అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. నువ్వో గొప్ప బ్యాటర్‌వే కాదు, నీకసలు బుర్ర ఉందా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతలా అతనేం చేశాడనేగా మీ సందేహం.. పదండి, మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!
ICC World Cup Qualifier: వెస్టిండీస్‌కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్‌కప్ నుంచి ఔట్
Also Read
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ఇటీవలే వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జూన్ 27న ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే.. మాజీ క్రికెటర్లు తమ ఫేవరేట్లు టీమ్స్, ఫేవరేట్ ఆటగాళ్లతో పాటు సెమీ ఫైనలిస్టులపై తమతమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇందులో భాగంగా కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ సైతం.. టాప్-4 జట్లను ఎంపిక చేశాడు. తన అంచనా ప్రకారం.. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరుతాయని అభిప్రాయపడ్డాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఫేవరేట్ ఆటగాళ్ల విషయంలో అతడు చేసిన వ్యాఖ్యలే టీమిండియా ఫ్యాన్స్‌ని భగ్గుమనేలా చేశాయి.
Ashwathama: ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నాయి..!
ఈసారి ప్రపంచకప్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకి కీలకం కానున్నారని క్రిస్ గేల్ పేర్కొన్నాడు. దీంతో.. ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే.. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా కొన్ని నెలల నుంచి జట్టుకి దూరంగా ఉన్నాడు. ఇక సూర్య టీ20లో నం.1 బ్యాటర్ కానీ, వన్డేలో మాత్రం అతని పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో.. రోహిత్, విరాట్ కోహ్లీలను కాదని.. బుమ్రా, సూర్య పేర్లను ఎలా చెప్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. నీకసలు బుద్ధి లేదంటూ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు