నార్త్ ఇండియా వెళ్లామంటే రోడ్డు పక్కన మసాలా వాసన, చోలే బచూర్ తినకుండా రాలేం. అత్యంత ప్రజాదరణ పొందిన వీధి ఆహారాలలో చోలే బచూర్ ఒకటిగా చెబుతారు. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల్లో స్ట్రీట్ ఫుడ్స్ లో చోలే బచూర్ ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. అక్కడి భిన్న సంస్కృతుల మేళవింపు ఆహారవైవిధ్యంలోను కనిపిస్తుంది. చోలే బచూర్ (పూరీ, శెనగల కర్రీ), ఛాట్స్, బటర్ చికెన్, రజ్మాచావ్లా, పరోటా తినకుండా వెనక్కి రాలేము. రకరకాల…