మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మోడ్ లో చూపిస్తూ ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజైన వాల్తేరు వీరయ్య చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాసుని చూసి మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చేలా ఊగిపోయారు. చిరుకి రవితేజ కూడా కలవడంతో ఈ ఇద్దరినీ చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇంటర్వెల్…