1. చిరంజీవి, నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరాలో భార్యాభరల్లా నటించిన చిరంజీవి, నయన ‘మన శంకరవరప్రసాద్’లో విడిపోయిన భార్యాభర్తల్లా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్‌ఫాదర్‌లో అన్నాచెల్లెల్లుగా నటించారు. ఈ ఇద్దరి కాంబోలో సరైన హిట్ లేకపోయినా ఈ సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి పట్టించుకోలేదు. 2. బాలకృష్ణ, నయనతారది సూపర్‌హిట్ పెయిర్ కావడంతో నాలుగోసారి కలిసి నటిస్తున్నారు. సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా హిట్స్‌తర్వాత నయన మరోసారి బాలయ్యతో జత కడుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందే…
సోషల్ మీడియాలో త్రిష పేరు టాప్ ట్రెండ్ అవుతోంది. త్రిష ట్యాగ్ ని క్రియేట్ చేసిన ఫ్యాన్స్ ఆమె ఫోటోస్ అండ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మారి 21 ఏళ్లు అయిన సందర్భంగా త్రిష పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. త్రిష సోలో హీరోయిన్ గా నటించిన “మౌనం పేసియదే” తెలుగులో ఇదే మూవీ “ఆడంతే ఆడో టైపు”గా 2002 డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. సూర్య…