Mega 156: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్టు ఒక ప్లాపు తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య ద్వారా హిట్ అందుకున్న చిరు.. భోళాశంకర్ ద్వారా ప్లాప్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కుర్ర డైరెక్టర్లను లైన్లో పెట్టిన చిరు వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు.